Type Here to Get Search Results !

How to check TS White Ration card 1500/- Status Online

తెలంగాణ రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు దారులకు ఇచ్చిన హామీని పూర్తి చేసేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైంది. కరోనా రాకాసి మూలంగా పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 12 కేజీల బియ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.
అంతేగాకుండా వారి వారి బ్యాంకు అకౌంట్లలో రూ. 1500 జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే లబ్దిదారులకు వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు కాబట్టి మన అకౌంట్లల్లో జమ అయిందో లేదో తెలుసుకోండి.

దానికోసం కింది విడియోను చూడండి.