We Enjoyed a lot in Village Fair at Karchal Village | కర్చల్ జాతర | Mukkani Brothers
VINAYS INFO
We Enjoyed a lot in Village Fair at Karchal Village | కర్చల్ జాతర | @MUKKANI BROTHERS
Village Fair at Karchal Village
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని కర్చల్ గ్రామంలో శ్రీ హజరత్ శానురే ఇమామ్ సయ్యద్ యాదుల్లా హుస్సేని 101 దేవుండ్ల జాతర ఉత్సవాలు జరుగుతున్నట్లు సర్పంచ్ కాపు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 5 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయని, చివరి రోజున 31వ తేదీన కుస్తీ పోటీలు జరుగుతాయని తెలిపారు.