Type Here to Get Search Results !

పోలియో రహిత సమాజం - Polio Rahitha Samajam | Polio Drops 2022

 పోలియో రహిత సమాజం - Polio Rahitha Samajam

పోలియో రహిత సమాజం - Polio Rahitha Samajam | Polio Drops 2022 Boya Venkatesham mukkani Brothers

చక్కని ఆరోగ్యానికి పూలవనం 

చిన్నారుల ఆయువుకి జీవన గమనం

సంపూర్ణ జీవిత సమృద్ధి ఫలం

ఆరోగ్య సంరక్షణ సంక్షేమ ఫలం 

నిండు జీవితానికి రెండు చుక్కలు 

సూర్య చంద్రుల వంటి కాంతి రేఖలు 

చిన్నారులకు వేయించే పోలియో చుక్కలు 

పండటి జీవితాన్ని పూయించే వెలుగు రేఖలు 

చంటి పాపల సంరక్షణ ధారలు

సంజీవని లా పనిచేసే అమృత ధారలు

సంజీవని లా పనిచేసే అమృత ధారలు 

బాలల జీవిత వెలుగు రేఖలు 

భావి పౌరుల జీవిత భాగ్య రేఖలు 

పోలియో రహిత సమాజమే లక్ష్యం. 

అంగవైకల్యం నిర్ములాన ధ్యేయం

పుట్టిన చిన్నారులకు పోలియో చుక్కలే రక్షణ 

వికలాంగ వ్యాధి నిర్ములానకు లక్ష్మణరేఖ 

బంగారు బుడతాలను కాపాడుకుందాం

భవిష్యత్తు తరాలకు బాటలు వేయిద్దాం.

పోలియో చుక్కలు వేయిద్దాం 

పోలియో రహిత సమాజం నిర్మిద్దాం


బోయ వెంకటేశం(అభినవ వాల్మీకి)

గొట్టిగార్ పల్లి, సంగారెడ్డి జిల్లా

9491565518

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.