Sarepathu Oorilo Song with Lyrics | సారెపతు ఊరిలో

 


    హొయ్ ల హొయ్ హొయ్ ల

    హొయ్ ల హొయ్ ల హొయ్ హొయ్ ల

    పల్లవి: సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను (2)

    కరువు కాలమొచ్చేను బ్రతుకే కష్టమాయెను (2)

    కట్టెలు ఏరుచుండెను చిత్రం అక్కడ జరిగెను

    అరె చిత్రం అక్కడ జరిగెను ||హొయ్ ల హొయ్||


1.  తొట్టిలో కొంచెమే పిండి వుంది

    బుడ్డిలో కొంచెమే నూనె వుంది  (2)

    రొట్టెలురెండు చేసుకుని 

    తిందామంటూ తలచుకొని ||హొయ్ ల హొయ్||


2.  కరువులో ఏలీయా అచటికొచ్చెను 

    రొట్టెలు చేసి తెమ్మనెను (2)

    నో నో అనక పోయెను రొట్టెలు ఏలీయా కిచ్చెను

    ఆశీర్వాదం పొందెను 

    కరువులో హాయిగ బ్రతికెను ||హొయ్ ల హొయ్||

Post a Comment

Previous Post Next Post

Contact Form