Mandal Level TLM Mela at Raikode Mandal, Sangareddy Dist | #MukkaniBrothers

VINAYS INFO
VINAYS INFO

 Mandal Level TLM Mela at Raikode Mandal, Sangareddy Dist | #MukkaniBrothers

మండల స్థాయి TLM మేళాను తేదీ.03.01.2023 న రాయికోడ్ ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల వైద్యాధికారి మరియు మండల నోడల్ అధికారి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈనాటి కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



You may like these posts

Post a Comment