Singitham Village Fair 2023 - Ura Gandham

VINAYS INFO
VINAYS INFO

 Singitham Village Fair 2023 - Ura Gandham 

హజరత్ సుల్తానే అహేమద్ షా దర్గ ఉర్సే శరీఫ్ - 2023

సింగీతం గ్రామ జాతరలో భాగంగా తేదీ : 09-02-2023 గురువారము రోజున రాత్రి 8-00 గం॥ లకు ఉర గంధం సింగితం గ్రామ పంచాయితీ కార్యాలయం నుండి దర్గ శారీఫ్ చేరును, మరియు చుట్టు గ్రామముల గంధములు దర్గ వద్దకు చేరును.

ఈ రోజు హజ్రత్ సుల్తానే అహిమాద్ ఓల్లి దర్గ ఉర్చే శరీప్ (ఉర్సు జాతర ) లో భాగంగా ఉర గంధం, సింగితం గ్రామ పంచాయితీ కార్యాలయం నుండి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపిటిసి, BRS గ్రామ అధ్యక్షులు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు ఊర గంధం లో పాల్గొడం జరిగింది.




You may like these posts

Post a Comment