కరోనా వైరస్ పై అవగాహన వీడియోలు
కరోనా వైరస్ సోకకుండా, ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి, ప్రభుత్వ విభాగాలకు సహకరించేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ అవగాహనా గీతాలను తయారు చేసింది.◼ అపర సైనికులకు వందనాలు.
◼ ఆందోళన వద్దు...అప్రమత్తమవ్వండి.
◼ కరోనాపై అవగాహనకై చిందు యక్షగానం.
◼ కరోనాపై అవగాహనకై హరికథా గానం.
◼ కరోనాపై అవగాహనకై తత్వాలు
◼ కరోనా సోకకుండా ముందుజాగ్రత్తలు.
◼ అప్రమత్తమై మేలుకోరో... ఆరోగ్య సూత్రాలు తెలుసుకోరో..