One Nation One Ration Card (ONORC) - Mera Ration App | మేరా రేషన్ యాప్

One Nation One Ration Card (ONORC) - Mera Ration App | మేరా రేషన్ యాప్

 The implementation of One Nation One Ration Card (ONORC) plan is one of the top priorities of Department of Food & Public Distribution, Government of India to provide an option to all eligible ration card holders/beneficiaries covered under NFSA to access their entitlements from anywhere in the country.

మేరా రేషన్ అనే ఒక్క యాప్ తో మీ రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.

  • కేంద్ర ప్రభుత్వం మేరా రేషన్ అనే యాప్ ను ఆవిష్కరించారు.
  • దీనిలో మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాప్ వివరాలు పొందవచ్చు.
  • ప్రస్తుతం ఈ యాప్ ప్లేస్టోర్ లో అందుబాటులో ఉంది.
  • ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
  • Subscribe us On YouTube 

దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రేషన్ లభిధారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్ ను  లాంచ్ చేసింది.దీని పేరు మేరా రేషన్(Mera Ration). ఈ యాప్ ద్వారా రేషన్ కార్డు లబ్దిదారులు దేశంలో ఎక్కడినుంచైనా సరే తమ రేషన్ తీసుకోవచ్చు. అంతేకాదు, రేషన్ లబ్దిదారులు తమ దగ్గరలోని రేషన్ షాప్ మరియు దాని యొక్క వివరాలను కూడా పొందవచ్చు. రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ 'మేరా రేషన్' మొబైల్ యాప్ ను లాంచ్ చేసినట్లు తెలిపింది.

మేరా రేషన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్లే స్టోర్ లో అందుబాటులో వుంది మరియు దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీ దగ్గర్లోని రేషన్ షాప్ వివరాలను తెలుసుసుకోవడమే కాకుండా రేషన్ సరుకుల ధరలను మరియు వాటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు.

మేరా రేషన్ మొబైల్ యాప్ - Mera Ration Mobile App 
ఈ యాప్ ను ఉపయోగించాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి. అందుకే, ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా, గూగుల్ ప్లే స్టోర్ నుండి మేరా రేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. తరువాత,  మీ రేషన్ కార్డు నంబర్ తో రిజిష్టర్ చేసుకోవాలి.

మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి.

Tags : Mera ration app download apk,Mera ration official website,Mera ration app link,Mera ration app download link,Ration Card,Mera ration mobile app,Ration Card download,Ration Card online,Mera ration website,Mera ration mobile app download,Ration Card online check
Mera ration card app,మేరా రేషన్,మేరా రేషన్ యాప్,వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్,One Nation One Ration Card,India,

Post a Comment

Previous Post Next Post

Contact Form