అ ఆ ల గేయము - A aa la geyamu

 అ...ఆ...ల పాట - a aa la geyamu

  • అ ఆ లు దిద్దుదాము – అమ్మమాట విందాము
  • ఇ ఈ లు చదువుదాము – ఈశ్వరుని కొలుద్దాము
  • ఉ ఊ లను దిద్దుదాము – ఉడుతలను చూద్దాము
  • ఎ ఏ ఐ అంటూ – అందరనూ పిలుద్దాము
  • ఒ ఓ ఔ అంటూ – ఓనమాలు దిద్దుదాము
  • అ॰ అః అంటూ – అందరమూ ఆడుదాము
  • గురువుగారు చెప్పిన – పాఠాలు చదువుదాము
  • మామగారు చెప్పిన – మంచి పనులు చేద్దాము
  • తాతగారు చెప్పిన – నీతి కథలు విందాము 
  • అందరము కలుద్దాం ఆనందంగా ఉందాం

Post a Comment

Previous Post Next Post

Contact Form