బుర్రుపిట్ట బుర్రుపిట్ట - Barru Pitta
- బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
- పడమటింటి కాపురము చేయనన్నది
- అత్తతెచ్చిన కొత్తచీర కట్టనన్నది
- మామతెచ్చిన మల్లెపూలు ముడువనన్నది
- మొగునిచేత మొట్టికాయ తింటానన్నది
బుర్రుపిట్ట బుర్రుపిట్ట - Barru Pitta
Our website uses cookies to improve your experience. Learn more