తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ IASEs/CTEs, ప్రవేట్ పండిట్ ఇన్‌స్టిట్యూషన్లలో భాషా పండిట్ శిక్షణ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎల్‌పీసెట్-2018 నోటిఫికేషన్‌ను రాష్ట్ర విద్య & శిక్షణ సంస్థ (ఎస్‌ఐఈటీ) విడుదల చేసింది.


వివరాలు:
ఈ భాషా పండిట్ శిక్షణ ఉమ్మడి ప్రవేశ పరీక్షను 2018-19 విద్యాసంవత్సరానికి నిర్వహిస్తారు.-కోర్సులు: తెలుగు/హిందీ/ఉర్దూ పండిట్ ట్రెయినింగ్
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఏ/మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు కూడా దరఖాస్తుచేసుకోవచ్చు.
-ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (ఆన్‌లైన్).
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులు ప్రారంభం: మార్చి 28
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 19
-వెబ్‌సైట్: http://lpcet.cdse.telangana.gov.in
Tags
CETS