CC Road Work started at Dargah Sultane Ahmed at Singitham

 CC Road Work started at Dargah Sultane Ahmed at Singitham

తేదీ.12.02.2021 సింగీతం గ్రామ పరిధిలోని సుల్తాన్ దర్గా వద్ద సిసి రోడ్  పనులను ప్రారంభించడం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ చంటి క్రాంతి కిరణ్ అన్న గారు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 10 లక్షల రూపాయలు సిసిరోడ్డు నిమిత్తం కేటాయించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.

ఈ కార్యక్రమంలో  జెడ్పీటీసీ మల్లికార్జున్ పాటిల్, ఎంపీపీ వెంకట్ రావు పాటిల్ , టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బస్వరాజ్ పాటిల్, పార్టీ జనరల్ సెక్రటరీ శంకర్, స్థానిక ఎంపిటిసి నిరంజన్, సర్పంచ్ సంతోష్ పాటిల్, నాగార్జున,టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మారుఫ్ అలీ, నాయకులు మారుతి, తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post

Contact Form