Green India Challenge at Singitham Village

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన సందర్భంగా తలపెట్టిన కోటి వృక్షార్చన(గ్రీన్ ఇండియా ఛాలెంజ్) లో భాగంగా తేదీ.17.02.2021 నాడు సింగీతం గ్రామంలోని రైతు వేదిక దగ్గర మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.



Previous Post Next Post

Contact Form