Always Be Positive - ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి

 Always Be Positive - ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి

మీత్రమా...! జీవితంలో ఎప్పుడూ కూడా రిస్క్ తీసుకోవడంలో బయపడకు, గెలుస్తే గెలుపు దక్కుతుంది. ఓడిపోతే ఒక మంచి పాఠాన్ని నేర్చుకుంటావు. జీవితాన్ని జీవించడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

నీకేదైతే ఇష్టమో దాన్ని దక్కించుకో...మరీ నీ దగ్గర ఏదైతే ఉందో దానితో ఆనందంగా ఉండిపో... ఈ లోకంలో ఎవరితోనైనా ఇష్టమైన,ప్రేమైన ప్రతి ఒక్కరితో సాధారణంగా ఉండాలి. ఎందుకంటే ఎమోషన్స్(ఫీలింగ్స్) ఉంటే దేని మీద కూడా శ్రద్ద చూపించవు. ప్రతిసారి నీకు ఎవరో ఏమో అన్నారని నీవు ఆలోచించుకుంటు కూర్చుంటే, నీ జీవితం ముందుకు సాగదు. ఎవరేమన్నసరే నేనెంటో నాకు తెలుసు అని ప్రక్కవాళ్ళ గురించి ఆలోచించకుండా నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.

ఈలోకంలో చేదు వార్త ఏందో తెలుసా...?

ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారు జీవితంలో చాలా కోల్పోతారు. వినటానికి ఇది చేదుగా ఉన్న... ఇది నిజం. మిత్రమా...జీవితంలో సంతోషంగా ఉండాలంటే మూడు విషయాలను బాగా గుర్తుపెట్టుకోవాలి.

  1. ఎప్పటి పనులను అప్పుడే చేయాలి.
  2. ఎక్కడి వస్తువులను అక్కడే పెట్టాలి.
  3. మరీ చివరిగా ముఖ్యంగా ఎక్కడి విషయాలను అక్కడే వదిలి వేయాలి.


Telugu Motivational Videos,Telugu Motivational Stories,Motivational story,Mukkani Brothers,Inspirational Stories in Telugu,


Post a Comment

Previous Post Next Post

Contact Form