వ్యక్తిగతంగా ఎదగడానికి 12 సూత్రాలు - 12 principles to grow individually

 వ్యక్తిగతంగా ఎదగడానికి 12 సూత్రాలు

  1. ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చేయవద్దు.
  2. ఏదైనా చెప్పాలనుకున్నపుడు సూటిగా చెప్పేయండి
  3. అందరికీ నవ్వులు పంచాలి కానీ ఎదుటివారు ముందు మీరు చులకన అయ్యేవరకు కాదు.
  4. మీలో ఉన్న నైపుణ్యాన్నీ పూర్తిగా నమ్మండి.
  5. మీ గురించి మీరు తక్కువ చేసుకుని మాట్లాడవద్దు.
  6. మీ కలను సాధించే వరకు వదలవద్దు.
  7. లేదు/కాదు అని చెప్పేందుకు మొహమాట పడవద్దు.
  8. అవును అని చెప్పేందుకు భయపడవద్దు.
  9. మీపై మీరు నమ్మకంతో ఉండాలి.
  10. మీ చేతిలో లేని దానిని అలా వదిలేయండి.
  11. నిరాశావాడులకు, డ్రామా వారికి దూరంగా ఉండండి.
  12. అందరినీ మంచి మనసుతో స్వీకరించండి. ప్రేమించండి.

Post a Comment

Previous Post Next Post

Contact Form