ఓ దేవుడా...!

 ఓ దేవుడా....

నాకు కోపం వచ్చినప్పుడు నా కళ్ళ నుండి కన్నీరు రానివ్వు కానీ...నా నోటి నుండి మాట రానియ్యకు...ఎందుకంటే కన్నీటితో నా కోపం పోతుంది. కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది.

Post a Comment

Previous Post Next Post

Contact Form