కుండ చెప్పిన నీతి - A True Life Motivational Story of Pot

కుండ చెప్పిన నీతి - A True Life Motivational Story of Pot 

ఒకసారి కుండను ఎవరో అడిగారట...

నువ్వు ఎలాంటి పరిస్తితులో అయినా చల్లగా(ప్రశాంతంగా) ఉంటావు కదా ! ఇది ఎలా సాధ్యం ! అని...

అప్పుడు కుండ నేను ఒక్కటే గుర్తు పెట్టుకుంటాను.

నేను వచ్చింది మట్టిలో నుండీ, మళ్ళీ వెళ్ళేది కూడా మట్టిలోనీకె కదా...! మధ్యలో వచ్చే ఆవేశం, గర్వం, పొగరులాంటివి అవసరమా...! అని చిరునవ్వుతో జావాబిచ్చింది.

నీతి : మనుషులమైన మనము కూడా మధ్యలో వచ్చే ఆవేశం, గర్వం, పొగరు, ఆస్తులను చూసుకొని గర్వపడరాడు.

Post a Comment

Previous Post Next Post

Contact Form